బ్లాగాలని వుంది. సినిమా టైటి ల్ కాదు, నా ఫీలింగ్. ఏ మ0టారు ?
ఒకసారి నా పోస్ట్ లు చదివి మళ్ళీ నిర్ణయ0 తీసుకుంటా
పల్లెల్లో, గూడేలలో, అడవిలో, సముద్రపు ఇసుకల్లో.. ప్రజల జీవితాలని దగ్గరగా చూసిన అనుభవాలు,అరుదైన దారుల్లో ఎదురైన అనుభూతులు, నా మనసును హత్తుకొన్నవి, నాకు స్పూర్తినిచ్చినవి, ఇవి ...దిరిసెన పుష్పాలలా అరుదైనవి,సున్నితమైనవి.వీటిని మీ అందరితో పంచుకోవాలని ....
10 comments:
meerasalu blaagatledu. khaccitangaa mee feelings ni vedajallandi ikkada.
ఆ title చూసి, ఎవరో కొత్తగా బ్లాగ్ start చేస్తున్నారేమో అని అనుకున్న, కాని చూస్తే , మీరు సీనియర్ బ్లాగర్ అని అర్ధం అయింది. ఇప్పుడే ఒక పోస్ట్ చదివాను. చాలా చాలా బాగుంది. నిజంగా ఆ పోస్ట్ లో మీరు అరకు లో తిరిగిన అనుభవం చదువుతుంటే నాకు చాల నచ్చింది. మీరు బ్లాగడం ఆపేసిన తరువాత నేను బ్లాగ్ చదవడం స్టార్ట్ చేయడం వల్ల మీ బ్లాగ్ గురించి తెలియలేదు. Anyhow, Its so glad to meet you. రాయాలా అని అడుగుతారెంటండి, దుమ్ము దులిపేయండి.
:venkat
బ్లాగండి, అది మీ హక్కండి,బ్లాగు ప్రతిజ్ఞ చదవండి.
keep writing.,happy blagging.
బ్లాగెదనని మమ్మడుగ వలెనా
కథలు రాసి బ్లాగనా? నే...
ఈ బ్లాగు మోగక ఆగినా
నే బ్లాగ లేక పోయినా.. ఆ... ఆ... :))
బ్లాగండి, వీలైనంత వాస్తవికంగా బ్లాగండి. విప్లవాత్మకమైన అనైతిక సంబంధాలును ఎక్కువగా స్పృశించనంతవరకూ ఎక్కువగా వ్యతిరేకత రాదు.
వెల్కం బాక్ & హేపీ బ్లాగింగ్! :)
నిన్న స్టార్ట్ చేసాను మీ పోస్ట్లు చదవడం ఒక్కొక్కటి చదువుతూ ఇప్పటకి సగం పూర్తీ చేశాను. ఎలాగు శని , ఆది కాళియే కాబట్టి పూర్తీ చేసేస్తాను.
కానీ మీరు రాసే విధానం చాల చాల బాగుంది. ఎవరు పక్కనే ఉండి నాకు అన్ని వివరించి చెప్తున్నట్టు ఉంది.
మీరెందుకు బుక్ పబ్లిష్ చేయకూడదు మీ అనుభావాలతో ?
:venkat
It appears you are a senior blogger, any how welcome back. A best wish from a junior most blogger. WISH U ALL THE BEST
బ్లాగండి, వీలైనంత వాస్తవికంగా బ్లాగండి. విప్లవాత్మకమైన అనైతిక సంబంధాలును ఎక్కువగా స్పృశించనంతవరకూ ఎక్కువగా వ్యతిరేకత రాదు
మీరు గానీ బ్లాగడం ఆపేస్తే సూపర్ మాను ఒకడు లీటరు కిరోసిను పోసుకుని అమరుడవుతాడు
హమ్మయ్య , ఇప్పటకి పూర్తీ చేసాను.
అన్ని పోస్ట్లు చదివాను. ఏం కామెంట్ పెట్టాలో అర్ధం కావడం లేదు. కాని చదువుతూ ఉన్నప్పుడు, చదివిన తరువాత, ఆలోచనల్లో పడిపోయేవాన్ని మీ పోస్ట్లు తో.
మీరు ఎందుకు బ్లాగడం అపెసారో తెలియదు, కాని మళ్ళి మొదలపెడుతున్నందుకు చాల సంతోషం.
I wish, I read many more heart touching posts soon.
:venkat
బ్లాగండి యధేచ్చగ అ బ్లాగండి :)
ఎలా బ్లాగాలో SNKR నేర్పిస్తున్నారుగా వీలయితే ట్యూషన్ చెప్పించుకుందాం అందరం.
THank you all for welcoming me. will try to keep the expectations
Post a Comment