నేను ఇప్పుడు తిరుపతి -బిలాస్ పూర్ ట్రైన్ లో వైజాగ్ వెళ్ళాలి. ట్రైన్ 1.40 కి నాకు టికెట్ కంఫర్మ్ కాలేదు. ఆన్ లైన్ లో చేశాను కాబట్టి అది కేన్సిల్ అయిపోతుంది. నెల్లూరు నుండి వైజాగ్ దాటి వెళ్ళలి అంటే మధ్యానం 2 నుండి రేపు ఉదయం 8 వరకు ప్రయాణం. ఎలాచెయ్యాలి? ఈ నెలంతా ప్రయాణాలు కొన్ని ఎ.సి దొరుకుతున్నాయి కొన్ని దొరకవు. కొన్ని వెయిటింగ్ లిస్ట్ లు కొన్ని ఆర్.ఎ.సి లు. నా ట్రైన్ కస్టాలే ఎక్కువగా వున్నాయి.
వీలైనంత త్వరగా పోస్ట్ రాయడానికి చూస్తాను. నా పోస్ట్ కోసం కూడా ఎదురుచూసే జీవులున్నారని నాకు ఇప్పుడే తెలిసింది. వున్న ఒకరిద్దరు ఫేన్స్ ని ఐనా కాపాడుకోవాలి కదా!!
4 comments:
pnr number raasivunte meeku melu jarigedemo
శిరీషగారూ, బాగా రాస్తున్నారు. ఆపకుండా కొనసాగించండి. మీకు అభిమానులున్నారు. ‘మానసిక రోగులు...’ వంటి టపాలన్నీ చూస్తున్నా. ‘‘పల్లెల్లో, గూడేలలో, అడవిలో, సముద్రపు ఇసుకల్లో.. ప్రజల జీవితాలని దగ్గరగా చూసిన అనుభవాలు,అరుదైన దారుల్లో ఎదురైన అనుభూతులు’’ - ఇవే మీ బలం. మీరు శ్రీకాకుళం పీడీకి చెప్పిన సమాధానం నాకు చాలా నచ్చింది. చెప్పవల్సింది కూడా అదే. మాది శ్రీకాకుళం జిల్లా పాలకొండ.
ok:) ok:)
మీ టపాలన్నీ చదివానండీ..ముఖ్యంగా అరకు గిరిజన ప్రాంతాల్లో మీ అనుభవాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అలాగే అలాంటి వాతావరణంలో మీరు ఇష్టపడి, భయపడకుండా పనిచేయటం తెలుసుకుని మనసులోనే మీకు హేట్సాఫ్ చెప్పేసుకున్నాను. మిగిలిన పోస్టులు కూడా బాగున్నాయి. అరకు కబుర్లు ఇంకా ఏమైనా ఉంటే చెప్పరూ!!
Post a Comment